This Week Theatrical and OTT Films ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు

గత గురువారం పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప ద రూల్ చిత్రం బాక్సాఫీసుని చెడుగుడు ఆడుకుంటుంది. నాలుగు రోజుల్లో 800 కోట్లు కొల్లగొట్టి రికార్డ్ ల దిశగా పరుగులు పెడుతోంది. మరి పుష్ప దూకుడుని తట్టుకుని ఈ వారం ఏయే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయో చూద్దాం..

ఈ వారం సిద్దార్థ్ నటించిన మిస్‌ యు, ప్రణయగోదారి, ఫియర్‌ వంటి విభిన్న కథా చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు సిద్ధమయ్యాయి.

వాటితో పాటుగా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఈటీవీ విన్‌ :

రోటి కపడా రొమాన్స్‌ (తెలుగు) డిసెంబరు 12

డిస్నీ+హాట్‌స్టార్‌ :

హరి కథ: సంభవామి యుగే యుగే డిసెంబరు 13

ఇన్‌సైడ్‌ అవుట్‌ డిసెంబరు 12

నెట్‌ఫ్లిక్స్‌ :

వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌ (ఇంగ్లీష్‌) డిసెంబరు 11

డెడ్‌లిస్ట్‌ క్యాచ్‌ (ఇంగ్లీష్‌) డిసెంబరు 12

లా పాల్మా (ఇంగ్లీష్‌) డిసెంబరు 12

నో గుడ్‌ డీడ్‌ (ఇంగ్లీష్‌) డిసెంబరు 12

మిస్‌ మ్యాచ్డ్‌ (హిందీ) డిసెంబరు 13

క్యారీ ఆన్‌ (ఇంగ్లీష్‌) డిసెంబరు 13

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (టాక్‌ షో) డిసెంబరు 14

1992 (ఇంగ్లీష్‌) డిసెంబరు 13

డిజాస్టర్‌ హాలిడే (ఇంగ్లీష్‌) డిసెంబరు 13

జీ5 :

జమాయ్‌ నెం.1 (హిందీ) డిసెంబరు 9

డిస్పాచ్‌ (హిందీ) డిసెంబరు 13

సోనీలివ్‌ :

బోగన్‌ విల్లియా (మలయాళం/తెలుగు) డిసెంబరు 13 

Source link