Tilak Varma: వరల్డ్ కప్ గెలవడమే నా టార్గెట్: తిలక్ వర్మ

Tilak Varma: వరల్డ్ కప్ గెలవడమే నా టార్గెట్ అని అంటున్నాడు యంగ్ టాలెంటెడ్ బ్యాటర్ తిలక్ వర్మ. ఇంత త్వరగా ఇండియాకు ఆడే అవకాశం వస్తుందని తాను ఊహించలేదని కూడా చెప్పాడు.

Source link