Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య అప్డేట్ – నవంబర్ 13న ప్రత్యేక పర్వదినం..! ఏడాదిలో ఒక్కసారి మాత్రమే..!

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. నవంబరు 13వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఆస్థానాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 

Source link