Tirumala Alert: తిరుమల ఘాట్ రోడ్ లో దట్టమైన పొగమంచు.. వాహన దారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala Alert: తిరుమల ఘాట్‌ రోడ్లలో దట్టమైన పొగమంచు ఆవరించి ఉండటంతో భక్తులు ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. రెండో ఘాట్‌ రోడ్డులో  దృశ్య గోచరత తక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భక్తుల్ని హెచ్చరించింది. 

Source link