Tirumala Ghat Road Accident : తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం, లోయలోకి దూసుకెళ్లిన పోలీసు వాహనం-నలుగురికి గాయాలు

Tirumala Ghat Road Accident : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న వాహనం మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుుగురు గాయపడ్డారు.

Source link