Tirupati Crime : వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని ప్రియురాలి కొడుకు హ‌త్య.. ఈత నేర్పిస్తాన‌న తీసుకెళ్లి..

Tirupati Crime : తిరుప‌తి జిల్లాలో దారుణం జరిగింది. వివాహేత‌ర సంబంధానికి, ఆమె ఆస్తిని చేజిక్కించుకోవ‌డానికి అడ్డుగా ఉన్నాడ‌ని.. ప్రియురాలి కొడుకును హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. ఈత నేర్పిస్తాన‌ని కాలువ వ‌ద్ద‌కు తీసుకెళ్లిన ప్రియుడు, ఆయ‌న స్నేహితుడు.. బాలుడిని కాలువ‌లో ముంచి చంపేశారు.

Source link