Tnpl League: ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స్‌ల‌తో 33 ర‌న్స్ – త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో సంచ‌ల‌నం

Tnpl League: త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో రాయ‌ల్ కింగ్స్ ప్లేయ‌ర్స్ రితిక్ ఈశ్వ‌ర‌న్‌, అజితేష్ గురుస్వామి బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స్‌ల‌తో 33 ర‌న్స్ చేశారు.

Source link