TPCC : ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం… పొంగులేటికి కొత్త బాధ్యతలు

Telangana Assembly Elections 2023:  తెలంగాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్  దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగా… టీపీసీసీ ప్రచార కమిటీని ప్రకటించింది. ఇందులో పొంగులేటికి కీలక బాధ్యతలు అప్పగించింది. 

Source link