Posted in Andhra & Telangana TS AP Weather: విస్తరిస్తున్న నైరుతి… ఇవాళ, రేపు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు 'ఆరెంజ్' అలర్ట్ Sanjuthra June 24, 2023 Rains in AP Telangana: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోనూ విస్తరిస్తున్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. Source link