TS Bjp Strategy: తెలంగాణలో బీజేపీ 100రోజుల పాటు ప్రజల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కసరత్తు మొదలు పెట్టింది. బీజేపీకి ప్రత్యామ్నయంగా నిలిచేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డి నేతలకు సూచించారు.