TS Graduate MLC Vote Registration 2024: త్వరలో ఉపఎన్నిక జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనున్నప్పటికీ పట్టభద్రులు పెద్దగా ఆసక్తి కనబర్చటం లేదు.