TS Gruha Lakshmi: తెలంగాణ సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించే గృహలక్ష్మీ పథకానికి ఎలాంటి గడువు లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నిర్దేశించారని వార్తలు వెలువడిన నేపథ్యంలో మంత్రి వివరణ ఇచ్చారు.