Posted in Andhra & Telangana TS Liquor Shops : ఈ వారంలోనే మద్యం లాటరీలకు నోటిఫికేషన్! ఎక్సైజ్ శాఖ కసరత్తు Sanjuthra August 2, 2023 Liquor Shops in Telangana: రాష్ట్రలోని వైన్స్ షాపులకు కొత్త లైసెన్స్ లు మంజూరు చేసే ప్రక్రియపై ఫోకస్ పెట్టింది ఎక్సైజ్ శాఖ. అనని కుదిరితే ఆగస్టు తొలి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. Source link