Ts Medical Recruitment: తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో కాంట్రాక్టు ఉద్యోగాల కోసం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. పీజీ మార్కులు, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు