TS MLC Elections 2024 : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఛాన్స్ ఎవరికి..?

Telangana MLC Elections 2024 : తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి  బీఆర్‌ఎస్‌కు దక్కనుంది. అయితే ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం… చాలా మంది నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

Source link