TS PGECET 2023 : పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. జులై 31 నుంచి ప్రవేశాలు, ముఖ్య తేదీలివే

TS PGECET 2023 Updates: టీఎస్ పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28వ తేదీన పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.  కౌన్సెలింగ్‌ ప్రక్రియను జులై 31 నుంచి నిర్వహించనున్నారు.

Source link