TS Rains : ముత్యంధార జలపాతం వద్ద చిక్కుకున్న 84 మంది పర్యాటకులు, రంగంలోకి రెస్క్యూ టీమ్స్

TS Rains : ములుగు జిల్లా ముత్యంధార జలపాతం వద్ద 84 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ లు ఘటనా స్థలానికి చేరుకుని పర్యాటకులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు.

Source link