TS TET Exam 2023 : సెప్టెంబరులో 'టెట్'…! విద్యాశాఖ కసరత్తు

Telangana TET Exam 2023:  తెలంగాణలో మరోసారి టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షను సెప్టెంబర్ నెలలో నిర్వహించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

Source link