Tspsc Paper Leak: పేపర్‌ లీక్‌ కేసులో మరో ఐదుగురి అరెస్ట్‌..84కు చేరిన నిందితులు

Tspsc Paper Leak: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్ లీక్ కేసులో మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  కమిషన్ కార్యదర్శి వద్ద పిఏగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి  పేపర్లను లీక్‌ చేయడంతో సిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 83మందిని అరెస్ట్ చేశారు.

Source link