TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుల అరెస్ట్ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 90మంది నిందితులను సిట్ అరెస్ట్ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీక్‌తో మొదలైన కేసు దర్యాప్తు రకరకాల మలుపులు తిరిగింది.