TSRTC : తాగిన మత్తులో కండెక్టర్ ను కాలితో తన్నిన యువతి, సజ్జనార్ సీరియస్!

TSRTC : ఇటీవల టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికుల దాడి ఘటనలు పెరుగుతున్నాయి. మద్యం మత్తులో ఓ మహిళ కండెక్టర్ పై అసభ్యపదజాలంతో రెచ్చిపోయి కాలితో తన్నింది. ఈ ఘటనపై సజ్జనార్ సీరియస్ అన్నారు. సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు.

Source link