Ugadi 2025 : ఉగాది రోజు ముస్లింలు ఈ ఆలయానికి ఎందుకొస్తారు.. 9 ఆసక్తికరమైన విషయాలు

Ugadi 2025 : దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ముస్లిం మహిళలు తరలివచ్చారు. ఉగాది పర్వదినాన ప్రత్యేక పూజలు చేశారు. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డ, వేంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడు అంటూ ఈ పద్దతిని ఆచరిస్తున్నారు ముస్లింలు. దీని గురించి 9 ఆసక్తిరమైన విషయాలు ఇలా ఉన్నాయి.

Source link