US H1B Visa Renewal: భారతీయులకు అమెరికాలోనే హెచ్‌-1 బీ వీసాల రెన్యువల్…

US H1B Visa Renewal: ప్రవాస భారతీయులకు ఇకపై అమెరికాలోనే వీసాలు పునరుద్దరించే పైలట్ ప్రాజెక్టును యూఎస్‌లో ప్రారంభించారు. భారతీయులతో పాటు కెనడా పౌరుల వీసాలు అమెరికాలోనే రెన్యువల్ చేస్తారు.

Source link