US Visa Appointments: యూఎస్ వీసా ఆశావహులకు అమెరికా కాన్సులేట్ కీలక అప్డేట్ ఇచ్చింది. జనవరి 1 నుంచి అపాయింట్మెంట్ షెడ్యూల్ మార్పు చేసుకోవడంలో కీలక మార్పులు చేసినట్టు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి అమలయ్యే కొత్త నిబంధనలతో వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తేదీలను ఒక్కసారే మార్చగలరు.