Posted in Andhra & Telangana Vanaparthi Murder: వనపర్తిలో కిడ్నాప్.. కర్నూలులో హత్య..వీడిన మిస్సింగ్ మిస్టరీ Sanjuthra July 3, 2023 Vanaparthi Murder: తెలంగాణలోని వనపర్తిలో అదృశ్యమైన వృద్ధుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. పాతకక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన రవీంద్ర గౌడ్ కిడ్నాప్ చేసి, హతమార్చినట్లు గుర్తించారు. Source link