Posted in Andhra & Telangana Vegetable Prices Hike : హైదరాబాద్‌లో అమాంతం పెరిగిన కూరగాయల రేట్లు – అదే బాటలో మాంసం ధరలు..! Sanjuthra May 30, 2024 Vegetable Prices Hike in Hyderabad : హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఉత్పత్తి తగ్గటంతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రేట్లు అమాంతం పైకి చేరాయి. మరోవైపు చికెన్, మటన్ ధరలు కూడా పెరిగిపోయాయి. Source link