Video – IND vs WI: అరంగేట్రంలోనే అద్భుత క్యాచ్ పట్టిన తెలుగు ప్లేయర్ తిలక్: వీడియో

IND vs WI 1st T20: భారత యువ ఆటగాడు తిలక్ వర్మ తన అరంగేట్ర మ్యాచ్‍లోనే అద్భుత క్యాచ్ పట్టాడు. వెస్టిండీస్‍తో తొలి టీ20లో అదిరే క్యాచ్ అందుకున్నాడు.

Source link