Vijayawada : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ పొడిగించింది. సత్యవర్థన్ కేసులో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎల్లుండి తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. వంశీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.