Viveka Daughter Sunitha: “మా అన్న పార్టీకి ఓటేయకండి..” వైఎస్ వివేకా కుమార్తె సునీత విజ్ఞప్తి…

Viveka Daughter Sunitha: వచ్చే ఎన్నికల్లో తన అన్న పార్టీకి ఓటేయకుండా ప్రజలు తీర్పునివ్వాలని వైఎస్‌.వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఢిల్లీలో విజ్ఞప్తి చేశారు. వివేకా హంతకుల్ని ఎందుకు కాపాడుతున్నారని సునీత ప్రశ్నించారు. 

Source link