Vizag Crime: మాజీ ప్రియుడిపై కక్ష తీర్చుకోడానికి బైక్‌కు నిప్పు పెడితే, 14 వాహనాలు దగ్ధం..

Vizag Crime: విశాఖ‌లో మాజీ ప్రియుడిపై కక్ష తీర్చుకోడానికి ఓ యువతి బైక్‌కు నిప్పు పెట్టింది. ఈ ఘటనలో ఏకంగా 14 వాహనాలు కాలిపోయాయి. ఓ ఇంట్లో ఫర్నిచర్ కూడా దగ్దమైంది. సీసీటీవీల్లో నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు.

Source link