Posted in Andhra & Telangana Vizianagaram Accident : భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం Sanjuthra November 30, 2024 విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం భోగాపురం మండలం పోలిపల్లి వద్ద చోటుచేసుకుంది. Source link