Vizianagaram MLC Election 2024 : విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికలు – వైసీపీ అభ్యర్థి ఖరారు, లెక్కలివే..!

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వెంకట చిన అప్పల నాయుడు పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ప్రకటించారు. బుధవారం పార్టీ నాయకులతో సమావేశమైన జగన్… సమాలోచనలు చేసి నిర్ణయం తీసుకున్నారు.

Source link