Posted in Andhra & Telangana Warangal Accident : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, చెట్టును ఢీకొన్న కారు-ఎస్ఐ మృతి Sanjuthra June 18, 2023 Warangal Accident : వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి చెందారు. నర్సంపేట రహదారిలో గీసుకొండ సమీపంలో ఎస్ఐ కుమారస్వామి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. Source link