Warangal Hotels: కుళ్లిన చికెన్.. బూజు పట్టిన కాయగూరలు, వరంగల్‌లో బడా హోటళ్లలో దారుణం

Warangal Hotels: ఆహార ప్రియులే టార్గెట్ గా వరంగల్ లో వెలుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు జనాల ఆరోగ్యంతో ఆటలాడుతున్నాయి. ఫుడ్ టేస్ట్ కోసం కెమికల్స్, కలర్స్ కలపడమే కాకుండా చికెట్, మటన్, ఫిష్ వంటి వాటిని రోజుల తరబడి స్టోర్ చేస్తూ.. కస్టమర్లకు వేడి చేసి అంటకడుతున్నాయి.

Source link