Warangal Kaloji kalkesthram : రవీంద్రభారతిని మించేలా 'కాళోజీ కళాక్షేత్రం' – పనుల పూర్తికి డెడ్​ లైన్ ఫిక్స్..!

Warangal Kaloji kalkesthram : వరంగల్ నగరంలోని కాళోజీ కళాక్షేత్ర పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీలోపు పనులన్నీ పూర్తి చేసి… సెప్టెంబర్ లో ఓపెన్ చేయాలని భావిస్తోంది.

Source link