Warangal MGM : సూసైడ్ అటెంప్ట్ చేసిన కుటుంబంలో ముగ్గురు మృతి – ప్రాణాపాయ స్థితిలో మరొకరు

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం సూసైడ్ అటెంప్ట్ చేసిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వరంగల్ ఏంజీఏం వైద్యులు చెప్పారు. వరంగల్ ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.

Source link