Posted in Andhra & Telangana Warangal Special Bus: మహా శివరాత్రికి వరంగల్ నుంచి ప్రత్యేక బస్సులు… ఛార్జీలను ఖరారు చేసిన అధికారులు Sanjuthra February 25, 2025 Warangal Special Bus:మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ పుణ్య క్షేత్రాలకు భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మహా శివరాత్రి సందర్భంగా హనుమకొండ నుంచి స్పెషల్ బస్సులు నడిపించేందుకు సిద్ధమవుతోంది. Source link