World Cup 2023 PAK : పాక్ మరో చెత్త డిమాండ్.. భారత్‌లో ఆడాలంటే ఈ పని చేయాలట!

World Cup 2023 : పాకిస్థాన్ రోజుకో కొత్త రాగం ఎత్తుకుంటుంది. ఇండియాలో వరల్డ్ కప్ ఆడేందుకు రావాలంటే.. రోజుకో విషయాన్ని ముందుకు తెస్తుంది. తాజాగా ఐసీసీకి పాక్ కొత్త షరతు పెట్టినట్టుగా తెలుస్తోంది.

Source link