Yadadri : భక్తులకు అలర్ట్… ఇకపై యాదాద్రిలోనూ గోల్డ్, సిల్వర్ డాలర్ల విక్రయం

Yadadri Latest News: యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణేల( డాలర్) విక్రయాల‌ వెబ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్ టికెట్ సేవలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి బుధవారం ప్రారంభించారు.

Source link