YS Jagan: కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాల్లో తేడా గమనించాలన్న జగన్

YS Jagan: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాల్లో గతానికి ఇప్పటికి ఉన్న తేడాలను ప్రజలు గమనించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. మూడో విడత కళ్యాణమస్తు, షాదీతోఫా నిధులను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్ విడుదల చేశారు. 

Source link