YS Sharmila – CBN : చంద్రబాబు నివాసానికి వైఎస్ షర్మిల-ys sharmila invites chandrababu for her son marriage ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

YS Sharmila Meet Chandrababu: కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల… హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు.

Source link