YSRTP In Congress: కాంగ్రెస్‌ విలీనానికి ముహుర్తం ఫిక్స్..రేపు ప్రకటించే ఛాన్స్?

YSRTP In Congress: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడానికి ముహుర్తం ఖరారైనట్టు కనిపిస్తోంది.  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో షర్మిల భేటీ జరగడంతో షర్మిల చేరిక లాంఛనంగా కానుంది. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా షర్మిల నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

Source link