Zimbabwe Vs Nepal : ఓ క్రికెట్ ఫ్యాన్స్ మీకు సలాం.. ఇదే కదా కావాల్సింది..

ICC World Cup 2023 Qualifiers : జింబాబ్వేలో ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. వారు కూడా తమ జట్టుకు మద్దతుగా స్టేడియం వద్దకు వచ్చారు. అయితే మ్యాచ్ అయిన తర్వాత వారు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.

Source link