West Indies: వెస్టిండీస్ లేకుండా వన్డే ప్రపంచకప్.. చరిత్రలో తొలిసారి ఇలా.. స్కాట్‍లాండ్ చేతిలో విండీస్ ఓటమి

West Indies – ODI World Cup Qualifiers: స్కాట్‍లాండ్ చేతిలో ఓడి 2023 వన్డే ప్రపంచకప్‍నకు అర్హత సాధించడంలో వెస్టిండీస్ టీమ్ విఫలమైంది. దీంతో విండీస్ లేకుండా తొలిసారి వన్డే ప్రపంచకప్ జరగనుంది.

Source link