ఆసక్తి ఉన్న విద్యార్థులు డీఆర్‌డీవో అధికారిక వెబ్‌సైట్ https://drdo.gov.in/drdo/en/offerings/vacancies నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన ఫారమ్‌తో పాటు అన్ని అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి పంపాలి. పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, డీఆర్‌డీవో, డిఫెన్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, చందరాయణగుట్ట లైన్స్, హైదరాబాద్- 500 005. కవర్‌పై “Application for Paid Internship with Discipline” అని స్పష్టంగా రాయాలి. అప్లికేషన్ అందాల్సిన చివరి తేదీ 15 మే 2026. ఆలస్యంగా వచ్చినవి, పూర్తిగా లేని ఫారమ్‌లు, తప్పుగా ఉన్న వివరాలు ఏవీ పరిగణనలోకి తీసుకోరు. (ప్రతీకాత్మక చిత్రం)













