Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Harish Rao Fire on Congress government: సింగరేణిని నాశనం చేస్తున్నారు! | ACTPnews
సింగరేణి బొగ్గు గని ప్రాంత సమస్యలు, కార్మికుల సంక్షేమంపై మాజీ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న రామగుండంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు ‘సింగరేణి కార్మిక గర్జన’ అని పేరు నిర్ణయించినట్లు వెల్లడించారు. సింగరేణి సంస్థ ఆర్జించే లాభాల్లో కార్మికులకు చెల్లించాల్సిన వాటాను వెంటనే ఇవ్వాలని,…
-

INDIA Alliance Chalo Lok Bhavan Protest | చలో లోక్‌భవన్! మంత్రుల అరెస్ట్.. ఉద్రిక్తత | | ACTPnews
Last Updated: Oct 08, 2026, 18:58 IST సర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా తెలంగాణలో ఇండీ కూటమి ఆధ్వర్యంలో ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి…
-

El Nino: ఈసారి చలికాలంలోనూ చెమటలే.. ఎల్‌నినో ఎఫెక్ట్ షాకింగ్ నిజాలు ఇవే..! el-nino-strengthening-in-india-raising-serious | | ACTPnews
Last Updated:Oct 08, 2026 5:06 PM IST పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎల్‌నినో బలపడుతోంది. ఇది భారత్‌లో నైరుతి రుతుపవనాలు, వ్యవసాయం, వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. News18 సముద్రంలో మొదలైన ఓ మార్పు.. ఇప్పుడు భారత్‌లో వాతావరణంపై ఆందోళన పెంచుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎల్‌నినో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో నైరుతి రుతుపవనాల…
-

Congress Protest: చలో లోక్ భవన్ ముట్టడిలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు అరెస్ట్.. సీఈసీ రాజీనామా కోసం నిరసనల హోరు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Oct 08, 2026 1:42 PM IST Congress Protest: ఓటర్ల సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. Congress Protest Congress Protest: ఓటర్ల సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్వర్ కుమార్…
-

Telangana CM Revanth Reddy Fires on CEC | జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే! | ACTPnews
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు విపక్షాల పోరాటం ఆగదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజాస్వామ్యయుత ఆందోళనను అడ్డుకోవడం ప్రధాని మోదీ, అమిత్ షాల నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అరెస్ట్ అయిన రాహుల్, ప్రియాంకలను పోలీస్ స్టేషన్లో పరామర్శించేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి, కేరళ సీఎం వీడీ సతీశన్లను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ,…
-

కాళ్లు, చేతులు లేని స్థితిలో మహిళ మృతదేహం.. పక్కనే మద్యం బాటిళ్లు.. నాగోల్‌లో దారుణం.. అసలేం జరిగింది..! Nagole woman murder. | | ACTPnews
Last Updated:Oct 07, 2026 2:39 PM IST హైదరాబాద్ నాగోల్ పరిధిలోని తట్టి అన్నారంలో కాళ్లు, చేతులు లేని స్థితిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. మృతురాలు ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తింపు. గత నెల 28న ఆమెపై మిస్సింగ్ కేసు నమోదుకాగ News18 నాగోల్‌లో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. తట్టి అన్నారం గ్రామ సమీపంలోని ఓ నిర్జన ప్రదేశంలో కాళ్లు, చేతులు లేని స్థితిలో మహిళ…
-

హైదరాబాద్‌లో అమెరికా యూనివర్సిటీ క్యాంపస్… 2027 నుంచి క్లాసులు… ఏ కోర్సులు ఉంటాయంటే? | తెలంగాణ వార్తలు | ACTPnews
సీయూ డెన్వర్‌లో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. కెరీర్‌పై దృష్టి పెట్టిన విద్యను అందిస్తూ, వేగంగా మారుతున్న గ్లోబల్ ఎకానమీలో విద్యార్థులు విజయవంతంగా ముందుకు వెళ్లేలా సిద్ధం చేస్తుంది. బలమైన అకడమిక్ పునాది, ప్రాక్టికల్ అనుభవంతో కూడిన లెర్నింగ్ కలిపి అందించడం ద్వారా విద్యార్థులకు తమ సబ్జెక్టుపై లోతైన అవగాహనతో పాటు అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు పనిచేసే సామర్థ్యం కూడా లభిస్తాయి. దీంతో వారు చదువును మంచి కెరీర్ అవకాశాలుగా…
-

యాదాద్రి కాదు, వేములవాడ కాదు.. ఆ గుడికి ఏకంగా రూ.1,100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Oct 07, 2026 3:34 PM IST మూసీ ఒడ్డున ఉన్న ఆ శివాలయానికి మహర్దశ.. భారీగా నిధులు కేటాయించిన గవర్నమెంట్. యాదాద్రి కాదు, వేములవాడ కాదు.. ఆ గుడికి ఏకంగా రూ.1,100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం! ఆధ్యాత్మిక శోభకు ఆధునిక మౌలిక సదుపాయాలను జోడిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మూసీ నది ఒడ్డున అత్యంత ప్రశాంత వాతావరణంలో కొలువై ఉన్న మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ రూపురేఖలు ఇక…
-

Special Trains: ఈ దసరా, దీపావళి ప్రత్యేక రైళ్లల్లో 20 వేలకు పైగా బెర్తులు ఖాళీ… ట్రైన్ నెంబర్స్ ఇవే | | ACTPnews
ట్రైన్ నంబర్ 07651 జల్నా-ఛప్రా స్పెషల్‌లో అక్టోబర్ 7న 305 బెర్తులు, అక్టోబర్ 14న 614, అక్టోబర్ 21న 632, అక్టోబర్ 28న 47 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మరో బీహార్ వెళ్లే రైలు ట్రైన్ నంబర్ 07041 చర్లపల్లి-ససారం స్పెషల్‌లో అక్టోబర్ 8న 406 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 15న 523, అక్టోబర్ 22న 730, అక్టోబర్ 29న 524, నవంబర్ 19న 706, నవంబర్ 26న 775 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ఒడిశా,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













