Author: Sanju
-

Nana Patekar Death: 75 ఏళ్ల వయసులో స్టార్ నటుడు కన్నుమూత.. తెల్లవారుజామునే విషాదం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 08, 2026 7:45 AM IST బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్ కన్ను మూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో 75 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచాడు. గోవాలోని తన ఇంట్లో ఒక్కసారిగా గుండెపోటుకు గురైన ఆయనను తన ఫ్యామిలీ.. వెంటనే దోనా పౌలా ఏరియాలోని ఓ ప్రైవల్ హాస్పిటల్‌కు తరలించారు. News18 బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్ కన్ను మూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో 75 ఏళ్ల వయసులో ఆయన తుది…
-

Mandaadi: ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 08, 2026 1:02 PM IST సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘మండాడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల వసూళ్లు వచ్చాయని చిత్ర యూనిట్ తెలిపింది. News18 సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో సూరి, సుహాస్,…
-

Supritha: పెళ్లిపై సుప్రీత బోల్డ్ కామెంట్స్.. నా కోరిక అమ్మకు చెప్పేశా అంటూ ఓపెన్ | | ACTPnews
సుప్రీత పెళ్లికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆమె తల్లి సురేఖ వాణి మాత్రం ఇప్పుడే పెళ్లి చేయడానికి ఆసక్తి చూపడం లేదట. ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు, బ్రేకప్స్, విడాకుల కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వివాహ వ్యవస్థ అనగానే ఆమె కాస్త భయపడుతున్నారని సుప్రీత వెల్లడించింది. కానీ సుప్రీత మాత్రం తన భవిష్యత్తుపై పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉంది. పెళ్లి తర్వాత ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తాను ధైర్యంగా హ్యాండిల్ చేయగలనని స్పష్టం చేసింది. అంతేకాదు, పెళ్లి తర్వాత తన…
-

Gyanesh Kumar: ఎన్నికల సంఘానికి అండగా 42 మంది మాజీ న్యాయమూర్తులు.. విపక్షాల ఆరోపణలపై ఆగ్రహం.. బహిరంగ లేఖ విడుదల! | | ACTPnews
Last Updated:Oct 08, 2026 4:20 PM IST ఓటర్ల జాబితాల సవరణపై విపక్షాలు సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తున్న వేళ, 42 మంది మాజీ న్యాయమూర్తులు కేంద్ర ఎన్నికల సంఘానికి బహిరంగ లేఖ ద్వారా గట్టి మద్దతు ప్రకటించారు. రాజ్యాంగ సంస్థలను కించపరచవద్దని హెచ్చరించారు. News18 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వ్యవహారంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేసిన వేళ అనూహ్య పరిణామం…
-

Harish Rao Fire on Congress government: సింగరేణిని నాశనం చేస్తున్నారు! | ACTPnews
సింగరేణి బొగ్గు గని ప్రాంత సమస్యలు, కార్మికుల సంక్షేమంపై మాజీ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న రామగుండంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు ‘సింగరేణి కార్మిక గర్జన’ అని పేరు నిర్ణయించినట్లు వెల్లడించారు. సింగరేణి సంస్థ ఆర్జించే లాభాల్లో కార్మికులకు చెల్లించాల్సిన వాటాను వెంటనే ఇవ్వాలని,…
-

Rashmika Mandanna: ముసుగేసుకుని బతకడం నా వల్ల కాదు.. రష్మిక మందన్న ఎమోషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 08, 2026 9:04 PM IST రణబాలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన్న ఎమోషనల్ అయ్యారు. కేవలం నలుగురిని సంతృప్తిపరచడానికి ముసుగు వేసుకుని ఫేక్‌గా బతకడం నా వల్ల కాదంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. News18 టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా తమపై నిరంతరం వ్యక్తమయ్యే ట్రోలింగ్, ద్వేషపూరిత ప్రచారాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘గీత గోవిందం’, ‘డియర్…
-

Green Card: భారత టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. టీసీఎస్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్లపై గ్రీన్‌కార్డ్ ప్రాసెస్ నిషేధం! | | ACTPnews
Last Updated:Oct 08, 2026 9:12 PM IST అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు ప్రక్రియలో కీలకమైన పర్మ్ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ప్రధాన ఐటీ కంపెనీలను ట్రంప్ సర్కార్ సస్పెండ్ చేసింది. భారత నిపుణుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. News18 అమెరికాలో గ్రీన్ కార్డు ఆశిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. హెచ్-1బీ వీసాదారులకు ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో…
-

INDIA Alliance Chalo Lok Bhavan Protest | చలో లోక్‌భవన్! మంత్రుల అరెస్ట్.. ఉద్రిక్తత | | ACTPnews
Last Updated: Oct 08, 2026, 18:58 IST సర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా తెలంగాణలో ఇండీ కూటమి ఆధ్వర్యంలో ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి…
-

Nana Patekar Real Name: నానా పటేకర్ అసలు పేరు ఏంటో తెలుసా? 99% మందికి తెలియని ఆసక్తికర విషయమిది | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 08, 2026 7:12 PM IST ఈ రోజు (అక్టోబర్ 8) ఉదయం 5.20 గంటల ప్రాంతంలో తీవ్రమైన గుండెపోటుతో నానా పటేకర్ మరణించారు. దీంతో ఆయనకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. News18 బాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన నటుల్లో నానా పటేకర్ ఒకరు. ఈయన యాక్టింగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియన్ సినిమా హిస్టరీలో గొప్ప నటులు లిస్ట్ తీస్తే అందులో నానా పటేకర్ పేరు ముందు వరుసలో…
-

Mysuru Dasara: చెవులు పగిలేలా ఫిరంగుల మోత.. ఎదురుగా మంటలు.. అయినా బెదరని ఏనుగులు.. అక్కడ ఏం జరిగిందంటే..? | | ACTPnews
Last Updated:Oct 08, 2026 5:36 PM IST మైసూర్ దసరా ఏనుగులకు భారీ శబ్దాల శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఫిరంగుల మోతకు ఏనుగులు బెదరకుండా ప్రశాంతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. + News18 మైసూర్ దసరా అంటే ఏనుగుల వైభవం.. జంబూ సవారి అంటే వేలాది మంది జనం మధ్య గంభీరంగా సాగే గజరాజుల ఊరేగింపు. అయితే ఇంత భారీ కార్యక్రమంలో ఒక్కసారిగా వచ్చే పెద్ద శబ్దాలకు ఏనుగులు భయపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












