ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఊటీలో ఎంచక్కా పాటలు పాడుకోవడానికి వెళ్లారు వెంకటేశ్, కళ్యాణ్ రామ్. వీరితో పాటే కీర్తి సురేశ్, కృతి శెట్టి కూడా విమానమెక్కేశారు. ఇక వీళ్ళ ఆటపాటలను అందంగా కెమెరాలో బంధించడానికి సిద్ధమయ్యారు దర్శకుడు అనిల్ రావిపూడి. అదేనండీ ‘జనవరి 12 విడుదల’ సినిమా కోసం 12 రోజుల పాటు ఊటీ షెడ్యూల్ జరగనుంది. ఇందుకోసమే అనిల్ రావిపూడి టీం అక్కడికి వెళ్ళింది. ఇక్కడే రెండు పాటలు, కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్స్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఊటీ షూటింగ్‌కి సంబంధించి ఓ ప్రత్యేకమైన వీడియో షేర్ చేశారు. మరి ఆ వీడియో మీరు కూడా చూసేయండి.
Source link
Venkatesh: ఊటీలో హుషారుగా..! వెంకటేష్ -కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ -కృతి శెట్టి సందడి | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-
-

Hyderabad: హైదరాబాద్‌లో సిటీ బస్సు ఎక్కితే.. గమ్యానికా లేక గగనానికా..!, వైరల్ వీడియో ఇదే | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Rajinikanth: బస్సు కండక్టర్ జీవితమే ఆనందంగా ఉండేది.. రజినీకాంత్ షాకింగ్ స్టేట్మెంట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Hyderabad Police Alert: ఓటీపీలు అడగరు, లింక్ క్లిక్ చేయమనరు… జస్ట్ నో అంటే చాలు అకౌంట్లో డబ్బు మాయం | తెలంగాణ వార్తలు | ACTPnews








