Category: Cinema
All cinema Telugu news updates
-

The paradise Disaster Collections: ‘ది ప్యారడైజ్’ మూవీ కలెక్షన్లు.. ఎక్కడో కొడుతుంది సీనా.. బ్యాక్ సైడ్ స్కోప్ కరో.. వెనకమాల వెనకమాల! | | ACTPnews
నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి ఓవర్ హైప్ ఉండటం వల్ల.. ఏదో ఎక్స్పెక్ట్ చేసిన సినీ లవర్స్‌కు కాస్త డిజప్పాయింట్మెంట్ అనిపించింది. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్లిన వాళ్లు మాత్రం సినమా చూసి ఫుల్ సాటిస్ఫై అయ్యారు. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమా చూసిన వాళ్లందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మర ముఖ్యంగా ఫస్ట్ 20 నిమిషాలు, శికాంజ మాలిక్ ఇంట్రో, నాని ఎంట్రీ, ఫైట్స్, ఇంటర్వెల్.. ఇలా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక…
-

Singeetham Srinivasa Rao: సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్, వైజయంతి మూవీస్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 04, 2026 5:32 AM IST దిగ్గజ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన మరణంపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా ఆయన కుటుంబానికి సంతాపం తెలిపింది. ఎన్టీఆర్, సింగీతం Singeetham Srinivasa Rao: భారతీయ చిత్ర పరిశ్రమలో విలక్షణ ప్రయోగాలకు, అద్భుత దృశ్యకావ్యాలకు చిరునామాగా నిలిచిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) ఇకలేరన్న వార్త సినీ లోకాన్ని తీవ్ర…
-

Sigma Movie: ‘సిగ్మా’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 03, 2026 3:00 PM IST ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల్లో ‘సిగ్మా’ కూడా ఒకటి. యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రానికి జాసన్ సంజయ్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. News18 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల్లో ‘సిగ్మా’ కూడా ఒకటి. యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా…
-

Jailer 2: విడుదలకు ముందే రికార్డుల వేట.. రజినీకాంత్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూశారా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 03, 2026 3:11 PM IST సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2) విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన లభిస్తోంది. News18 నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2) విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. 2023లో విడుదలై…
-

Ram Charan Peddi: టీవీ లోకి పెద్ది.. ఇదిగో అఫీషియల్ టెలికాస్ట్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 03, 2026 3:28 PM IST రామ్ చరణ్, జాన్వీ కపూర్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇప్పుడు టీవీల్లోకి వస్తోంది. తాజాగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ డీటెయిల్స్ ప్రకటించారు. News18 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన…
-

Singeetham Srinivasa Rao: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు మృతి..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 03, 2026 11:13 PM IST తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు, ప్రయోగాలకు మారుపేరుగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. 94 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారనే వార్త సినీ వర్గాలను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. News18 తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు, ప్రయోగాలకు మారుపేరుగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. 94 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారనే…
-

Best Telugu Murder Mystery : 40 ఏళ్ల క్రితం నాటి మర్డర్ మిస్టరీ! | ACTPnews
40 ఏళ్ల క్రితం జరిగిన ఓ భయంకరమైన హత్య కేసు అనూహ్యంగా వెలుగులోకి వస్తే ఎలా ఉంటుంది? తవ్వకాల్లో బయటపడిన ఒక మహిళ అస్థిపంజరం వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడానికి ఎస్ఐ వివేక్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఈ దర్యాప్తు క్రమంలో, కేసు 1980ల నాటి ఓ సినిమా షూటింగ్‌తో ముడిపడి ఉన్నట్టు వివేక్‌కు తెలుస్తుంది. అసలు ఆ యువతి ఎవరు? ఆమెను అంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారు? ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో ఎస్ఐ…
-

Premane Oorilo Movie: ‘ప్రేమనే ఊరిలో’ మూవీ రివ్యూ.. తండ్రీకొడుకుల బంధం ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
కథేంటి? భార్యను కోల్పోయిన నాగన్న (రంగాయన రఘు) తన కుమారుడు సంతోష్ (శ్రీరామ్)ను ఎంతో ప్రేమగా పెంచుతాడు. వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూరిలో జీవించే సంతోష్‌పై అతడి మరదలు వసంత (రమిక శివు) మనసు పారేసుకుంటుంది. అయితే సంతోష్ తండ్రి మాత్రం తన కొడుక్కి బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేయాలని కోరుకుంటాడు. మరోవైపు సంతోష్‌కు కూడా తన జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అభిప్రాయాలు, షరతులు ఉండటంతో సంబంధాలు కుదరవు. ఇదే సమయంలో విదేశాల నుంచి తిరిగి…
-

418 Movie: హార్రర్ థ్రిల్లర్ ‘418’ మూవీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 03, 2026 8:34 PM IST టాలీవుడ్లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కథలో భయం, ఉత్కంఠ, మిస్టరీని మిక్స్ చేస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘418’. News18 టాలీవుడ్లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కథలో భయం, ఉత్కంఠ, మిస్టరీని మిక్స్ చేస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేసే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













