Utter Flop Movie: థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్… ఓటీటీలో మాత్రం గత్తరలేపుతుంది.. ఏం థ్రిల్లర్ సినిమారా బాబూ.. గులాబ్ జాములు గడగడలాడాయ్ మామ! | | ACTPnews

Utter Flop Movie, Utter Flop Latest News, OTT Movies, OTT Latest News, ఓటీటీ సినిమాలు, ఓటీటీ లేటెస్ట్ మూవీస్, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు,

[ad_1]

Utter Flop Movie, Utter Flop Latest News, OTT Movies, OTT Latest News, ఓటీటీ సినిమాలు, ఓటీటీ లేటెస్ట్ మూవీస్, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు,

ఎంఎస్ రాజు ఈ సినిమాను మిస్టరీ, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక అంశాల కలయికతో తెరకెక్కించారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యతనిస్తూ, గుహ చుట్టూ జరిగే రహస్య సంఘటనలతో ఉత్కంఠను సృష్టించే ప్రయత్నం చేశారు. హారర్, సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ‘అగధ’ ఓటీటీ ప్రీమియర్ ఆసక్తికరంగా ఉండనుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ప్రేక్షకులు జీ5లో ఈ సినిమాను వీక్షించవచ్చు. అయితే, సినిమా చూసిన తర్వాత కథలోని రహస్యాలకు ఎలాంటి సమాధానాలు దొరుకుతాయో తెలుసుకోవాలంటే స్ట్రీమింగ్‌లో చూడాల్సిందే.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports